Home latest telugu news

latest telugu news

కేవలం రూ.5,000 చెల్లిస్తే చాలు, పోస్ట్ ఆఫీస్ ఫ్రాంఛైజ్ (Post Office Franchise) తీసుకొని వ్యాపారం ప్రారంభించవచ్చు.
మీరు తక్కువ పెట్టుబడితో వ్యాపారం ప్రారంభించాలని అనుకుంటున్నారా? ఇండియా పోస్ట్ (India Post) మీకు అద్బుతమైన అవకాశం అందిస్తోంది. కేవలం రూ.5,000 చెల్లిస్తే చాలు… పోస్ట్ ఆఫీస్ ఫ్రాంఛైజ్ (Post Office Franchise) తీసుకొని వ్యాపారం ప్రారంభించవచ్చు. రెండు రకాల ఫ్రాంఛైజ్‌లను ఇస్తోంది డిపార్ట్‌మెంట్ ఆఫ్ పోస్ట్…..
రెండు లక్షల కిలోమీటర్ల జాతీయ రహదారి నెట్‌వర్క్ అభివృద్ధికి కృషి: నితిన్ గడ్కరీ.
2025 నాటికి రెండు లక్షల కిలోమీటర్ల జాతీయ రహదారి నెట్‌వర్క్‌ను ప్రభుత్వం వేగవంతంగా అభివృద్ధి చేస్తోందని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు…..
100 లక్షల కోట్లతో ‘గతిశక్తి’
ఏమిటీ ‘గతిశక్తి’?
ఈ ప్రాజెక్టు మాస్టర్‌ ప్లాన్‌ను ప్రధాని మోదీ ఇటీవలే ప్రకటించారు. 5 ట్రిలియన్ల ఆర్థిక లక్ష్యాన్ని చేరుకొనే క్రమంలో గతిశక్తి మాస్టర్‌ ప్లాన్‌ ఎంతో ఉపకరిస్తుందని కేంద్రం విశ్వసిస్తోంది. గతకాలపు బహుళ సమస్యలను పరిష్కరించడంతోపాటు కీలక మౌలిక వసతుల ప్రాజెక్టుల భాగస్వాముల కోసం ‘గతిశక్తి’ని తీసుకొచ్చారు.
ఆరు స్తంభాల పునాదితో..
హైవేల వెంట ఈవీ చార్జింగ్‌ వ్యవస్థ: నితిన్‌ గడ్కరీ.
జాతీయ రహదారుల వెంట ఎలక్ట్రిక్‌ వాహనాలకు సౌలభ్యత కలిగించడానికి చార్జింగ్‌ మౌలిక వ్యవస్థను నేషనల్‌ హైవేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) అభివృద్ధి చేస్తున్నట్లు కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ తెలిపారు. ఎలక్ట్రిక్‌ వెహికిల్స్‌ కొనుగోళ్లను ప్రోత్సహించడమే దీని లక్ష్యమని వివరించారు.